హైదరాబాద్ గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు. మాదాపూర్ అమర్ కో- ఆపరేటివ్ సొసైటీలోని తిరుపతిరెడ్డి నివాసం ఎన్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు..