కాటమయ్య గౌడ్ మృతదేహానికి పూలమాలలు వేసి ఆర్థిక సహాయం అందజేసిన. దైద రవీందర్.
నకిరేకల్ గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
నకిరేకల్ పట్టణంలోని నిరుపేద కుటుంబానికి చెందిన కర్నాటి కాటమయ్య గౌడ్ అనారోగ్యంతో మృతి చెందగా వారి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి మరియు దాన సంస్కారాలకి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన కుటుంబ సభ్యులను పరామర్శించిన. దైద రవీందర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో. నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.