తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు బి.రవి ప్రకాష్ అధ్యక్షతన సమావేశం.
2024 డైరీ-క్యాలండర్ ప్రారంభోత్సవం, ఉద్యోగుల సంక్షేమం పై చర్చ.
మేడ్చల్ జిల్లా, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
శుక్రవారం మేడ్చల్ కలెక్టర్ బిల్డింగ్ లో ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) అధ్యక్షులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు, శ్రీ బి రవి ప్రకాష్ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో క్రింది అంశాలపై చర్చించడం జరిగింది, 2024 డైరీ-క్యాలండర్ ప్రారంభోత్సవం ఉద్యోగుల సంక్షేమానికి అవసరమైన కీలక అంశాలపై చర్చించేందుకు ఈ అత్యవసర మరియు కార్యనిర్వాహక కమిటీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి జిల్లా మరియు వివిధ యూనిట్ ఫోరమ్ ల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులతో చర్చించారు.2024 డైరీ-క్యాలండర్ ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని ప్రతిఒక్కరు విజయవంతం చేయడానికి ఉద్యోగులందరూ చురుగ్గా పాల్గొని సహకరించాలని తెలిపారు.ఈ సమావేశంలో కేంద్ర సంఘం ఇసి సభ్యులు, పాలుభై ఈశ్వర్, శశికాంత్, భరత్ కుమార్ – కార్యదర్శి,శామ్యూల్ పాల్_ అసోసియేట్ ప్రెసిడెంట్, గిరికాంత్ – కోశాధికారి, రవి చంద్ర – ఉపాధ్యక్షుడు 1, హరి యాదవ్ -ఉపాధ్యక్షుడు 2, శ్రీచంద్ – జాయింట్ సెక్రటరీ 1, రజని – జాయింట్ సెక్రటరీ 2, పారిజాతం – జాయింట్ సెక్రటరీ, కొండల్ రావు – ప్రచార కార్యదర్శి, సురేష్ – ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎన్ అనిల్ కుమార్ – ఈసి సభ్యుడు, కార్తీక్ – ఈసి సభ్యుడు, అన్నపూర్ణ ఈసి సభ్యురాలు నజీమా – జ్యోతి కుత్బుల్లాపూర్ యూనిట్ అధ్యక్షురాలు – కార్యదర్శి, సత్య జ్యోతి – జాయింట్ సెక్రటరీ,రాంచందర్ – కె.వేణుగోపాల్,మల్కాజిగిరి అధ్యక్షుడు కార్యదర్శి అరుణ, ఉపాధ్యక్షురాలు,శ్రీనివాస్ – మేడ్చల్ యూనిట్ అధ్యక్షుడు, రవికుమార్ – శామీర్‌పేట అధ్యక్షుడు, మాణిక్యం- బీసీ సంక్షేమ అధ్యక్షుడు, అనిత కార్యదర్శి , మినిస్టరియల్ ఫోరమ్ మరియు సత్యం , మెడికల్ అండ్ హెల్త్ ఫోరమ్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.