మోదీ లక్ష్యం 2047 వరకు అభివృద్ధి చెందిన భారత్
మహామ్మదాబాద్: గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
మహామ్మదాబాద్ మండల కేంద్రం పరిధిలోని చిన్నయపల్లి. మహమ్మదాబాద్. నంచర్ల. గువ్వొని కుంటతాండ. గ్రామాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు, బీజేపీ మండల అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ యువత ఉచిత ప్రభుత్వపథకాలపై కాకుండా ఉపాధి సృష్టించే అవకాశాలకోసం ఎదురు చూడకుండా ముద్ర యోజన. విశ్వకర్మ యోజన పథకం వినియోగించుకొని ఉపాధి పొందాలని. కేంద్ర ప్రభుత్వం శురిటీ తో నిరుద్యోగ యూవతకు మంచి అవకాశాలు కల్పిస్తున్నారు
మరో వైపు ప్రధాన మంత్రి సురక్ష భీమా. జీవన్ జోతి. వినియోగించు కోవాలి.రైతులు మారుతున్న పరిస్థులకు అనుకూలంగా వ్యవసాయం చెయ్యాలని పొలాల్లో మందుల వాడకం తగ్గించాలి. అప్పుడే మన భూమి యొక్క నాణ్యత భవిష్యత్తు తరాలకు అందుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న వ్యవసాయ అధికారులు. డాక్టర్లు ఆశ వర్కర్లు. బ్యాంక్ అధికారులు. గ్రామ పంచాయతీ సర్పంచ్.పార్వతమ్మ రాజేశ్వర్ కార్యదర్శులు రాఘవేందర్. ఆంజనేయులు.శ్యాం సుందర్.అనురాధ . గ్రామ ప్రజలు పాల్గొన్నారు