బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయం ను ప్రారంభించిన సాయి నగర్ సర్పంచ్ శోభ దాసు గౌడ్.
రంగారెడ్డి జిల్లా, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి.
సాయి నగర్ గ్రామపంచాయతీ పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంను బూత్ కమిటీలను ప్రారంభించారు సాయి నగర్ కాలనీ సర్పంచ్ శోభదాసుగౌడ్, ఆధ్వర్యంలో ఎంపీటీసీ జంగయ్య, జెడ్పీటీసీ పుష్పలత మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహిపాల్ రెడ్డి, ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, గౌరవ వార్డు సభ్యులు బంగారయ్య, చిట్టెమ్మ, కోఠరు శారద, రాజయ్య, విజయలక్ష్మి, నారాయణరెడ్డి,Tpc రావు, గ్రామ ప్రజలు మహేందర్ రెడ్డి, ఎల్లయ్య గౌడ్, యాదయ్య, మాడుగుల దశరథం గౌడ్, వీరమల్ల రవి గౌడ్, ఆరుట్ల సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.