*తిరుపతి లో ఇచ్చే ఉచిత దర్శనానికి టికెట్స్ లేని వారు టికెట్స్ తీసుకోవాలి
గ్రేట్ తెలంగాణ ప్రతినిధి తిరుపతి.
సుమారు 15000టికెట్స్ ఇస్తారు ఈ టికెట్స్ ఉదయం 5 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు టికెట్ అయిపోయేవరకు. ఒక్క రోజుకి మాత్రమే ఇస్తారు.టికెట్స్ అయిపోతే కౌంటర్ మూసివేసి మర్నాడు 5am కు ఇస్తారు. ఇచ్చే ప్రదేశాలు
Free Tickets Counters : Opening Timings 4am
1) Vishnu Nivasam 2) Govinda rajula Satralu 3) Srinivasam
*Special Tickets for Steps Way* 1)Counter at Bhudevi Complex for Alipiri Metla Margam
Timings 3am
2) Srivari Mettu ( Ticket counter at 1200 Step) , Timings 6am to 6pm
1) విష్ణు నివాసం ( రైల్వే స్టేషన్ ఎదురుగా)
2) గోవింద రాజుల సత్రాలు ( రైల్వే స్టేషన్ వెనకాల)
3) శ్రీనివాసం (బస్ స్టాండ్ కి ఎదురుగా )
నడిచి వెళ్లే వారికి స్పెషల్ దర్శనం టికెట్స్ ఇస్తున్నారు.
అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళేవారు భూదేవి కాంప్లెక్స్ లో తీసుకోవాలి
అలిపిరి మెట్ల మార్గం టైమింగ్ లు ( 4am – 9pm)
శ్రీవారి మెట్ల మార్గం లో వెళ్లేవారికి మెట్ల మార్గం మధ్యలో ఇస్తున్నారు. ( 6am -6pm)
*రూమ్ లేని వారికి కొండపైన CRO ఆఫీస్ దగ్గర టికెట్స్ ఇస్తారు* .
CRO ఆఫీస్ 24 గంటలు ఓపెన్ లోనే ఉంటుంది. రూమ్స్ ఖాళీలను బట్టి రూం ఇస్తారు. సాయంత్రం లోపు వెళ్లేవారికి రూమ్ దొరికే అవకాశం ఉంటుంది.
100/-,500/- రూమ్స్ ఉంటాయి. రూమ్ 24 గంటలకు మాత్రమే ఇస్తారు మరుసటి రోజుకు ఇస్తారు అని చెప్పలేము మీకు తాళాలు ఇచ్చిన వారిని సంప్రదించండి .
100 రూపాయల రూమ్ లో కూడా 5 మంది ఉండవచ్చు. కావాల్సిన చోట రూమ్ ఇవ్వరు ఆ సమయానికి ఎక్కడ ఖాళీ అయితే ఆ రూమ్ మీకు ఇస్తారు.