రంగారెడ్డి జిల్లా, గ్రేట్ తెలంగాణ ప్రతినిధి,
మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడుకలు మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మంత్రి జన్మదిన సందర్భంగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం మరియు తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొని విద్యాశాఖ మంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు