Tuesday, December 24, 2024

నూతన వదువరులను ఆశీర్వదించిన రఘునాథ్ యాదవ్ *

*నూతన వదువరులను ఆశీర్వదించిన రఘునాథ్ యాదవ్ 

మార్చ్23 ( గ్రేట్ తెలంగాణ రిపోర్టర్).

శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ వాస్తవ్యులు బీజేపీ సీనియర్ నాయకులు ఈరాన్ యాదయ్య కుమార్తె శారదా , మానీష్ ల వివాహ వేడుకలో రాష్ట్ర యువమోర్చా కోశాధికారి రఘునాథ్ యాదవ్ , బీజేపీ సీనియర్ నాయకులు ప్రభాకర్ యాదవ్ పాల్గొని, నూతన వదువరులను ఆశీర్వదించి , శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ ఆనంద్, బంధుమిత్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular