ఎల్బీనగర్: శ్రీ మహాశాస్త్రా సన్నిధి సేవా సమాజం వ్యవస్థాపకులు డాక్టర్ భార్గవ గురుస్వామి ఆధ్వర్యంలో రూపొందించిన స్వస్తిశ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సర తెలుగు కాలానుక్రమణిక 2023-2024వ సంవత్సర పంచాంగ శ్రవణ పుస్తకాన్ని గురువారం ఎల్బీనగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో భార్గవ గురుస్వామి లాంఛనంగా ఆవిష్కరించారు. పంచాంగ పుస్తక ఆవిష్కరణలో నిమ్మలూరి శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, రమావత్ రవినాయక్, శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీ మహాశాస్త్రా సన్నిధి సేవా సమాజం ఆధ్వర్యంలో నూతన సంవత్సర పంచాంగం ఆవిష్కరణ
RELATED ARTICLES