ఎల్బీనగర్: జేంద్రనగర్ పోలీసు స్టేషన్ లో క్రైం ఇన్‌స్పెక్టర్ గ్యార పవన్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిపారు. క్రైం ఇన్‌స్పెక్టర్ గ్యార పవన్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంట శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాన్ని అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్ చారి, నాయకులు ప్రసాద్, మహమ్మద్ జకీర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
సీఐ పవన్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గంట శ్రవణ్ కుమార్
RELATED ARTICLES