ఎల్బీనగర్: సంగీత దర్శకులు, గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా వనస్థలిపురం భక్త సమాజం ఆధ్వర్యంలో డిసెంబరు 11వ తేదీన ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురంలో సినీ, భక్తి గీతాలాపన పోటీలను నిర్వహిస్తున్నట్లు వనస్థలిపురం భక్త సమాజం అధ్యక్షులు సీహెచ్.వీఆర్కే.మూర్తి, ప్రధాన కార్యదర్శి వి.సూర్యప్రకాష్ లు తెలిపారు. ఆసక్తి గల వర్తమాన గాయకులు ముందుగా తమ పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు అధ్యక్షులు మూర్తి 89194 16798 సెల్ నెంబరులో సంప్రదించాలని వారు సూచించారు.
ఘంటసాల జయంతి సందర్భంగా సినీ, భక్తి గీతాలాపన పోటీలు
RELATED ARTICLES